ప్రకాశం జిల్లా చీరాలలో భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉండగా సుమారు గంటసేపు ఉరుములతో కూడిన వర్షం కురిసింది. దీంతో పట్టణంలోని రహదారులు జలమయమయ్యాయి. జిల్లాలోని అద్దంకి, దర్శి, సంతమాగులూరు, తాళ్లూరులో వర్షం కురిసింది. వేటపాలెం మండలం కొత్తపేటలోని శ్రీలక్ష్మి శ్రీనివాస కాలనీలో వర్షం దాటికి ప్రధాన లైన్ విద్యుత్ తీగ తెగిపడింది. వెంటనే స్థానికులు విద్యుత్ అధికారులకు సమాచారం అందించారు. విద్యుత్ సరఫరా నిలిపివేశారు.
చీరాలలో భారీ వర్షం - rain news prakasham district
ప్రకాశం జిల్లా చీరాలలో ఒక మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. దీంతో పట్టణంలోని రహదారులు జలమయమయ్యాయి. వేటపాలెంలో వర్షం దాటికి ప్రధాన లైన్ విద్యుత్ తీగ తెగిపడింది.
చీరాలలో భారీ వర్షం
ప్రకాశం జిల్లా చీరాలలో భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉండగా సుమారు గంటసేపు ఉరుములతో కూడిన వర్షం కురిసింది. దీంతో పట్టణంలోని రహదారులు జలమయమయ్యాయి. జిల్లాలోని అద్దంకి, దర్శి, సంతమాగులూరు, తాళ్లూరులో వర్షం కురిసింది. వేటపాలెం మండలం కొత్తపేటలోని శ్రీలక్ష్మి శ్రీనివాస కాలనీలో వర్షం దాటికి ప్రధాన లైన్ విద్యుత్ తీగ తెగిపడింది. వెంటనే స్థానికులు విద్యుత్ అధికారులకు సమాచారం అందించారు. విద్యుత్ సరఫరా నిలిపివేశారు.
ఇదీ చదవండి: టిప్పర్‌కు విద్యుత్ లైన్లు తగిలి డ్రైవర్ మృతి