ప్రకాశం జిల్లా చీరాల, వేటపాలెం, చినగంజాం ప్రాంతాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. ఆయాప్రాంతాల్లోని రహదారులు జలమయమయ్యాయి. చీరాల పట్టణంలో కురిసిన భారీ వర్షానికి రహదారులు కాలువలను తలపించాయి. వర్షంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
ఇదీచదవండి