ప్రకాశం జిల్లా చీరాలలో భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచే ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడింది. పంట చేతికొచ్చే సమయంలో కురిసిన ఈ వానతో తాము తీవ్రంగా నష్టపోయామని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి.