ప్రకాశం, గుంటూరు జిల్లాల సరిహద్దుల్లో డేగరమూడి వద్ద పోలీసులు చెక్ పోస్టు ఏర్పాటు చేశారు. జిల్లాలోకి ప్రవేసిస్తున్న వాహనదారులకు ప్రకాశం జిల్లా మార్టూరు ఎస్.ఐ శివకుమార్ వైద్య సిబ్బందితో పరీక్షలు చేయించి మరీ పంపిస్తున్నారు. మొత్తం 42 మందిని ద్రోణాదుల మెడికల్ ఆఫీసర్ తో జలుబు దగ్గు, శ్వాసకోశ పరీక్షలు చేయించి, అల్పాహారం అందజేశారు.
ఇవీ చూడండి...