ETV Bharat / state

"సింగరాయకొండలో హనుమన్న ఉత్సవాలు ప్రారంభం"

ప్రకాశం జిల్లా సింగరాయకొండలో ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.

"సింగరాయకొండలో హనుమన్న ఉత్సవాలు ప్రారంభం"
author img

By

Published : May 28, 2019, 8:44 AM IST

హనుమాన్ జయంతి ఉత్సవాల్లో భాగంగా ప్రకాశం జిల్లా సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో మూడు రోజులపాటు ఉత్సవాలు జరగనున్నాయి. నేడు ఉదయం హనుమద్దీక్ష , భక్తులు అర్చకులు సిబ్బందితో ఆలయ ప్రదక్షిణ, గణపతి ,సుబ్రహ్మణ్యేశ్వర, దేవతలకు ప్రత్యేక పూజలు జరిగాయి. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రసన్న ఆంజనేయ స్వామికి అభిషేకం గావించారు. అనంతరం స్వామివారికి పలు రకాల పుష్పాలతో అలంకరణ చేశారు.

ఇది కూడా చదవండి.

"సింగరాయకొండలో హనుమన్న ఉత్సవాలు ప్రారంభం"

ఏపీపీఎస్సీ ఛైర్మన్ రాజీనామాకు డిమాండ్​

Intro:సూర్యుడు పొద్దు పొడుస్తున్నదంటేనే ఎండ నుంచి ఈ రోజు ఎలా గడపాలని ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఏడు గంటలకి తీవ్ర ఉక్కపోత.. ఎండతో అలసటకు గురి కావాల్సిన పరిస్థితి. రోహిణి కార్తీ పుణ్యమాని ఎండలు మరింత తీవ్ర రూపం దాల్చాయి. రానున్న ఐదు రోజులు గుంటూరు జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ సమాచారాన్ని విడుదల చేసింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం సూచనలు చేస్తోంది.

28న 46 నుంచి 48 29న 44 నుంచి 45 30న 45 నుంచి 46 31న 43 నుంచి 44 జూన్ 1వ తేదీన 44 నుంచి 45 డిగ్రీల వరకు జిల్లాలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణశాఖ సమాచారాన్ని విడుదల చేసింది.
ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రాకుండా ఉండేలా చూసుకోవాలని తప్పని పక్షంలో బయటకు రావాల్సి వస్తే తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు ప్రజలకు తెలియజేస్తున్నారు. అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్న నేపథ్యంలో ప్రజలు ఎండ నుంచి రక్షణ పొందేలా కాటన్ దుస్తులను ధరించాలని .... తలకు రుమాలు, టోపి ఏదొకటి ధరించాలని వీటితోపాటు బయటికి వచ్చినప్పుడు మంచినీరు, మజ్జిగ వెంట తెచ్చుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Body:గుంటూరు పశ్చిమ

Conclusion:kit no.765
భాస్కరరావు
80085 74897
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.