ETV Bharat / state

గుండ్లమోటు ప్రాజెక్టు పూర్తి చేయాలంటూ ర్యాలీ - giddaluru

ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలంలో ప్రతిష్టాత్మకమైన గుండ్లమోటు ప్రాజెక్టును పూర్తి చేసి నియోజకవర్గానికి 5 టీఎంసీల నీటిని కేటాయించాలంటూ.. ర్యాలీ నిర్వహించారు.

ర్యాలీ
author img

By

Published : Jun 18, 2019, 2:17 PM IST

గుండ్లమోటు ప్రాజెక్టు పూర్తి చేయాలంటూ ర్యాలీ

ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలంలో ప్రతిష్టాత్మకమైన గుండ్ల మోటు ప్రాజెక్టు ఎన్నో సంవత్సరాల నుంచి కడుతూనే ఉన్నారని... ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేసి.. తెలుగుగంగ తో అనుసంధానించి 5 టీఎంసీల నీటిని గిద్దలూరు నియోజక వర్గానికి కేటాయించాలని పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. తాగు, సాగునీటికి శాశ్వత పరిష్కారం చూపాలని ప్రాజెక్టు కార్య సాధన సమితి సభ్యులు జలవనరుల శాఖ కార్యాలయం ముందు దీక్ష చేపట్టారు.

ఇది కూడా చదవండి.

చోరీకి ప్రయత్నించారు..సీసీ కెమెరాకు బుక్కయ్యారు!

Intro:AP_TPT_31_18_kridaa kusumam_pkg_c4 రోజు స్కూల్ కి వెళ్తే తప్ప పూట గడవని పరిస్థితి. తల్లి పడుతున్న కష్టాన్ని చూసి పట్టుదలతో క్రీడలపై దృష్టిసారించింది. అంకుఠిత దీక్ష, కఠోర శ్రమతో అంతర్జాతీయ తైక్వాండో పోటీల్లో వివిధ దేశాల క్రీడాకారులతో తలపడిది. శ్రీ కాళహస్తి కి ఘనకీర్తిని తీసుకువచ్చింది. గిరిజన విద్యార్థిని మమత.

Body:కెవిబిపురం మండలంలోని పవన వారి కండ్రిక కు చెందిన మమత శ్రీకాళహస్తి ఇ గిరిజన సంక్షేమ గురుకుల కళాశాలలో ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతుంది. తల్లిదండ్రులిద్దరూ రోజంతా కూలి చేస్తే తప్ప కోట గడవని పరిస్థితి. ఇటీవల అనారోగ్యంతో తండ్రి మృతి చెందడంతో తల్లి లక్ష్మీదేవి కుటుంబ భారాన్ని భుజస్కంధాలపై వేసుకుంది. మమతను కష్టపడి చదివస్తోది. గిరిజన కుటుంబానికి చెందిన మమత త చదువుల్లోనూ మేటి విద్యార్థి గా రాణిస్తుంది. పదవ తరగతిలో 9 పాయింట్లు సాధించడతో పాటు ఇటు క్రీడాల్లోను తనదైన నైపుణ్యంతో సత్తాను చాటుకుంది . యోగా, జిమ్నాస్టిక్స్, కర్ర సాము టైక్వాండో లోను ప్రావీణ్యం సంపాదించింది. నిత్యం క్రీడల్లో సాధన చేస్తూ ఎన్నో అవార్డులు ,రివార్డులు అందుకుంది. ఇటీవల హైదరాబాద్ లోని గచ్చి బౌలీ క్రీడా మైదానం లో నాలుగు రోజులుగా నిర్వహించిన తైక్వాండో పోటీలలో పాల్గొని 20 దేశాలకు చెందిన క్రిడాకారులతో తలపడి సత్తా చాటింది. బైట్స్1. మమత,2 లక్ష్మీదేవి(మమత తల్లి),3 వెంకటయ్య. కోచ్.

Conclusion:అంతర్జాతీయ క్రీడలో తలపండిన విద్యార్థి. ఈ టీవీ భారత్, శ్రీకాళహస్తి, సి. వెంకటరత్నం, 8008574559.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.