ETV Bharat / state

జమ్మూలో తుపాకీ మిస్​ ఫైర్​.. ప్రకాశం వాసి మృతి - Gun fire in Jammu-who are belongs to prakasham distric-is dead

ఆర్మీలో విధులు నిర్వరిస్తున్న ప్రకాశం జిల్లాకు చెందిన అశోక్ కుమార్ అనే జవాన్ మృతి చెందారు. జమ్మూలో పని చేస్తున్న అతను తుపాకీ మిస్ ఫైర్ కావటంతో మృత్యువాత పడ్డారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు ఆర్మీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

జమ్మూలో తుపాకీ మిస్​ ఫైర్​.. ప్రకాశం వాసి మృతి
author img

By

Published : Jul 9, 2019, 6:02 AM IST

జమ్మూలో తుపాకీ మిస్​ ఫైర్​.. ప్రకాశం వాసి మృతి

ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం పాపినేనిపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఆర్మీలో విధులు నిర్వర్తిస్తున్న తమ్మినేని అశోక్ కుమార్ జమ్మూలో తుపాకీ మిస్ ఫైర్ అవ్వటం వల్ల మృతి చెందారు. తల్లిదండ్రులు తెలిపిన సమాచారం మేరకు రెండు సంవత్సరాల క్రితం ఆర్మీ విధుల్లో జాయిన్ అయినట్లు తెలిపారు. మృతుడి అన్న కూడా ఆర్మీలో విధులు నిర్వహిస్తున్నాడు. అశోక్ కుమార్ మృతదేహాన్ని స్వగ్రామమైన పాపినేనిపల్లి గ్రామానికి తరలించేందుకు ఆర్మీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Intro:kit 736

అవనిగడ్డ నియోజక వర్గం, కోసురు కృష్ణ మూర్తి
సెల్.9299999511..

సీడ్ డ్రిల్ ద్వారా వరి విత్తనాలు వేసిన అభిప్రాయాలు

Body:సీడ్ డ్రిల్ ద్వారా వరి విత్తనాలు వేసిన అభిప్రాయాలు

Conclusion:సీడ్ డ్రిల్ ద్వారా వరి విత్తనాలు వేసిన అభిప్రాయాలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.