ప్రకాశం జిల్లా కనిగిరిలో స్వాత్వరామా యోగా కేంద్రం ఆధ్వర్యంలో వైద్యులు, యోగా సభ్యుల సహకారంతో పేదలకు సరకులు అందించారు. కనిగిరి, పెదచెర్లోపల్లి మండలాల్లో నిత్యావసర సరుకులు, కూరగాయలను పంపిణీ చేశారు.
ముఖ్యంగా.. పెదచెర్లోపల్లి మండలంలో ప్రధానోపాధ్యాయుడుగా విధులు నిర్వహిస్తున్న స్వర్ణ రమణయ్య వారి సతీమని అరుణ ఒక నెల వేతనం రూ.52,000/-లను పేదప్రజలకు నిత్యావసర పంపిణి కార్యక్రమానికి ఉపయోగించారు.
ఇదీ చూడండి: