ETV Bharat / state

దేశ భవిష్యత్తు కోసం ఎంత దూరమైనా పయనిస్తాం..

ఎన్నికల నేపథ్యంలో సుదూర ప్రాంతాల్లో నివసిస్తున్న ఓటర్లు తమ స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. ఈ తరుణంలో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు రద్దీగా మారిపోయాయి. ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రయాణికులతో కిటకిటలాడుతుంది.

దేశ భవిష్యత్తు కోసం ఎంత దూరమైనా పయనిస్తాం..
author img

By

Published : Apr 10, 2019, 9:40 AM IST

సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వినియోగించుకునేందుకు ఓటర్లు స్వస్థలాలకు చేరుకుంటున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం బస్​స్టేషన్​ ప్రాంగణమంతా ప్రయాణికులతో రద్దీగా మారింది. వీరంతా తెలంగాణా, బెంగళూరు, తమిళనాడు రాష్ట్రాల్లో జీవనోపాధి పొందుతున్నారు. సుదూర ప్రాంతాల్లో నివసిస్తున్నా..ఓటు వేయాలనే ఉద్దేశంతో తమ గ్రామాలకు పయనమయ్యారు.

ఓటర్లతో కిక్కిరిసిన ప్రయాణ ప్రాంగణాలు

ఇవీ చదవండి..ఓటేద్దాం రండి...

Intro:Ap_Nlr_03_09_Nellore_Rural_Prachaaram_Kiran_Av_C1

నెల్లూరు రూరల్ తెదేపా అభ్యర్థి, మేయరు అబ్దుల్ అజీజ్ చివరి రోజు చివరి నిమిషం వరకు ప్రచారం నిర్వహించారు. రూరల్ మండలంలోని పొట్టేపాలెం గ్రామంలో ప్రచారం నిర్వహించిన ఆయన తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ప్రజల సమస్యలు పట్టించుకోని వైకాపా ఎమ్మెల్యేలు మరో అవకాశం ఇవ్వాలని అడగడం హాస్యాస్పదమని అజీజ్ విమర్శించారు. చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని, ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని విన్నవించారు.

Body:కిరణ్ ఈటీవీ భారత్

Conclusion:9394450291
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.