ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలోని ఓ ఇంట్లో విద్యుదాఘాతంతో ఫ్రిజ్ పేలి మంటలు వ్యాపించాయి. వెండి వస్తువులు, వంట సామగ్రి, ఫర్నీచర్ కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో సుమారు లక్షకు పైగా అస్తినష్టం జరినట్లు అంచనా!
పేలిన ఫ్రిజ్.. గృహోపకరణలు దగ్ధం - accident
విద్యుదాఘాతంతో ఓ ఇంట్లో గృహోపకరణాలు దగ్ధం అయ్యాయి. మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపు చేశారు. ప్రమాదంలో సుమారు లక్షకుపైగా అస్తినష్టం జరినట్లు తెలుస్తోంది.
fire
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలోని ఓ ఇంట్లో విద్యుదాఘాతంతో ఫ్రిజ్ పేలి మంటలు వ్యాపించాయి. వెండి వస్తువులు, వంట సామగ్రి, ఫర్నీచర్ కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో సుమారు లక్షకు పైగా అస్తినష్టం జరినట్లు అంచనా!
Intro:ap_vzm_36_28_nadi lo_yuvakudu_gallantu_avb_c9 నాగావళి నదిలో లో యువకుడు గల్లంతయిన చోటు చేసుకుంది స్థానికులు పోలీసులు అందించిన వివరాల ప్రకారం
Body:విజయనగరం జిల్లా పార్వతీపురం పురపాలక సంఘం బెలగాం నాయుడు వీధికి చెందిన ఎం కుమార స్వామి తోటపల్లి బ్యారేజ్ వద్ద నాగావళి నదిలో గల్లంతయ్యాడు స్నేహితులతో కలిసి ఇ ఇ యువకుడు తోటపల్లి బ్యారేజ్ వద్దకు వెళ్ళాడు సరదా కోసం మ్యారేజి దిగువ భాగంలో నదిలో దిగాడు పైనుంచే నీరు గేట్ల ద్వారా ప్రవహిస్తుండడంతో కుమారస్వామి గల్లంతయ్యాడు పాలిటెక్నిక్ పూర్తి చేసిన యువకుడు మల్టీప్లెక్స్ థియేటర్లకు సౌండ్ సిస్టం ఇతర అ ఆధునిక సాంకేతిక పనులు చేస్తున్నట్లు స్నేహితులు తెలిపారు యువకుని తండ్రులు ఆదిలక్ష్మి సీతారాం పాన్ షాప్ నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు తల్లిదండ్రులకు ఈ యువకుడు వాదోడుగా ఉంటున్నాడు కొడుకు గల్లంతైన విషయం పూర్తిగా తెలియక కొడుకు రాక కోసం ఆదిలక్ష్మి ఆందోళనతో ఎదురుచూస్తుంది కుటుంబ సభ్యులు స్నేహితు లో లో విషాదం చోటు చేసుకుంది
Conclusion:ఆందోళన చెందుతున్న కుమారస్వామి తల్లి ఆదిలక్ష్మి విచారంలో కుటుంబ సభ్యులు కుమార స్వామి పాత చిత్రం