ప్రకాశం జిల్లా మార్కాపురంలోని ఓ ప్లాస్టిక్ గోదాములో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ప్లాస్టిక్ గ్లాసులు, ప్లేట్లు అగ్నికి ఆహుతయ్యాయి. విద్యాశాఖా మంత్రి రాక సందర్బంగా అభిమానులు బాణ సంచా కాల్చారు. నిప్పు రవ్వలు ఎగసి పది గోదాములో పడినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే అగ్ని మాపక వాహనం చేరుకొని మంటలను అదుపు చేశారు.
'ప్లాస్టిక్ గోదాములో అగ్నిప్రమాదం' - fire accident
మార్కాపురంలోని ప్లాస్టిక్ గోదాములో అగ్ని ప్రమాదం జరిగింది. బాణాసంచా నిప్పు రవ్వలు ఎగిరిపడి గోదాములోని ప్లాస్టిక్ వస్తువులన్నీ కాలిపోయాయి.
'ప్లాస్టిక్ గోదాములో అగ్నిప్రమాదం'
ప్రకాశం జిల్లా మార్కాపురంలోని ఓ ప్లాస్టిక్ గోదాములో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ప్లాస్టిక్ గ్లాసులు, ప్లేట్లు అగ్నికి ఆహుతయ్యాయి. విద్యాశాఖా మంత్రి రాక సందర్బంగా అభిమానులు బాణ సంచా కాల్చారు. నిప్పు రవ్వలు ఎగసి పది గోదాములో పడినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే అగ్ని మాపక వాహనం చేరుకొని మంటలను అదుపు చేశారు.
Intro:ap_knl_141_17_accident_mruthiP_av_c14 ఎద్దుల బండి ని ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొని ఒకరు మృతి చెందారు
Body:కర్నూలు జిల్లా పాణ్యం మండలంలోని శాంతి రామ్ వైద్యశాల సమీపంలో ఆదివారం అర్ధరాత్రి జాతీయ రహదారిపై నంద్యాల కు వెళుతున్న ఒంటెద్దు బండి ని ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొని నంద్యాల నడిగడ్డ కు చెందిన ఇమ్రాన్ అనే వ్యక్తి మృతి చెందారు మరొకరికి గాయాలు కావడంతో నంద్యాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు
Conclusion:నవీన్ కుమార్ ఈ టీవీ రిపోర్టర్ పాణ్యం కర్నూలు జిల్లా