ETV Bharat / state

పలుకూరు టైర్ల పరిశ్రమలో అగ్ని ప్రమాదం - palukuru district news '

ప్రకాశం జిల్లాలోని పలుకూరు టైర్ల పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.

tyres
పలుకూరు టైర్ల పరిశ్రమలో అగ్ని ప్రమాదం
author img

By

Published : Mar 7, 2021, 7:53 AM IST

ప్రకాశం జిల్లా కందుకూరు మండలం పలుకూరు పంచాయతీలోని శ్రీ వెంకటరమణ ఎకో పియల్స్ టైర్ల ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం జరిగింది. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలముకుంది. పరిశ్రమ యాజమాన్యం ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.

ఇదీ చదవండి:

జగన్​ రెడ్డీ.. అదీ ఒక గెలుపేనా..?: నారా లోకేశ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.