ETV Bharat / state

అప్పులు తీర్చలేక.. పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య

అప్పుల బాధ తాళలేక ఓ కౌలు రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలేక, సరిగా పంటలు పండక సుమారు 22 లక్షల రూపాయలు అప్పుల పాలయ్యాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా ఇంకొల్లు మండలం దుద్దుకూరు గ్రామంలో జరిగింది.

http://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/11-December-2019/5342738_214_5342738_1576080836524.png
farmer suicide attempt in duddukuru
author img

By

Published : Dec 11, 2019, 10:05 PM IST

Updated : Dec 12, 2019, 5:31 AM IST

ప్రకాశం జిల్లా ఇంకొల్లు మండలం దుద్దుకూరులో విషాదం జరిగింది. అప్పుల బాధ తాళలేక ఓ కౌలు రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దుద్దుకూరు గ్రామానికి చెందిన బిళ్లా ఇస్సాకు( 55 ) అనే కౌలు రైతు గత కొన్ని సంవత్సరాలుగా ఆరు ఎకరాలను కౌలుకు తీసుకుని పత్తి, మిరప పంటలు పండిస్తున్నాడు. అయితే పండించిన పంటలకు గిట్టుబాటు ధరలేక, సరిగా పంటలు పండక సుమారు 22 లక్షల రూపాయలు అప్పుల పాలయ్యాడని మృతుడి బంధువులు తెలిపారు. ఈ ఏడాది పండించిన మిరప పంటకు తెగులు సోకటంతో మనస్థాపానికి గురై పురుగుల మందు తాగాడు. నోటి వెంట నురుగు రావటంతో గమనించిన బంధువులు చీరాల ఏరియా వైద్యశాలకు తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పురుగుమందు తాగి రైతు ఆత్మహత్య

ఇదీ చూడండి: వెలుగు కార్యాలయ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం

Intro:FILENAME:AP_ONG_43_11_RAITHU_ATMAHATYA_AVB_AP10068
CONTRIBUTOR:K.NAGARAJU-CHIRALA(PRAKASAM)కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడీ : AP10068,ఫొన్ : 9866931899

యాంకర్ వాయిస్ : అప్పుల భాదలు తాళలేక ఓ కౌలు రైతు పురుగుల మందు త్రాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ప్రకాశం జిల్లా ఇంకోల్లు మండలం దుద్దుకురు గ్రామంలో జరిగింది. దుద్దుకూరు గ్రామానికి చెందిన బిళ్ళా ఇస్సాకు( 55 ) అనే కౌలు రైతు గత కొన్ని సంవత్సరాలుగా ఆరు ఏకరాలు పత్తి ,మిరప పంట పొలాలను కౌలుకి తీసుకోని వ్యవసాయం చేస్తున్నాడు.అయితే పండించిన పంటలకు గిట్టుభాటు ధరలేక, సరిగా పంటలు పండక సుమారు 22 లక్షల రూపాయలు అప్పుల పాలైనాడని బంధులు తెలిపారు.. ఈ ఏడాది వేసిన మిరప పంటకు కూడా తెగులు సోకటంతో మనస్దాపానికి గురై పురుగుల మందు త్రాగి రైతు బిళ్ళా ఇస్సాక్ ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. రైతు నోటి వెంట నురుగు రావడంతో గమనించిన బంధువులు చీరాల ఏరియా వైద్యశాలకు తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

బైట్ : హనుమంతురావు,మృతునిస్నేహితుడు.దుద్దుకూరు.Body:కె. నాగరాజు,చీరాల, ప్రకాశంజిల్లా , కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడీ : AP10068, ఫొన్ : 9866931899Conclusion:కె. నాగరాజు,చీరాల, ప్రకాశంజిల్లా , కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడీ : AP10068, ఫొన్ : 9866931899
Last Updated : Dec 12, 2019, 5:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.