ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం సిద్దనాయునిపల్లిలో అప్పులబాధతో సత్యనారాయణరెడ్డి అనే రైతు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పొలాన్ని నమ్ముకుని సుమారు రూ.25 లక్షల మేర అప్పులు చేశాడు. చివరకు వాటిని తీర్చలేక.... ఎవరికి ఎంత అప్పులు ఉన్నాయో సూసైడ్ నోట్‌లో రాసి తనువు చాలించాడు.
ఇదీ చదవండి: వివాహిత ఆత్మహత్య.. భర్త, ఆడబిడ్డ వేధింపులే కారణమా?