ఇదీ చదవండీ... 'రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టిన వైకాపాకు బుద్ధిచెప్పాలి'
'ఎన్నికల నియమావళి అమలు జరిగేలా చూడండి' - స్థానిక సంస్థల ఎన్నికలు
స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగినప్పటికీ ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గంలో కోడ్ ఉల్లంఘన యథేచ్చగా జరుగుతోంది. ఈనెల 7 నుంచే ఎన్నికల నియమావళి అమలులో ఉన్నా రాజకీయ నేతల ఫ్లెక్సీలు, విగ్రహాలు కనిపించకుండా అధికారులు చర్యలు తీసుకోలేదు. మార్టూరు, యద్దనపూడి ప్రాంతాల్లో వైకాపాకు చెందిన ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. ఎన్నికల నియమావళి అమలు జరిగేలా అధికారులు దృష్టి సారించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
'ఎన్నికల నియమావళి అమలు జరిగేలా చూడండి'