ETV Bharat / state

ప్రకాశంలో భారీ వర్షం,నిండిన రంగస్వామి గుండం

ప్రకాశం జిల్లాలో భారీగా కురుస్తున్న వర్షాలతో నెమలిగుండ్ల జలాశయాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. పంటలు నీట మునుగుతున్నాయి.

ప్రకాశంలో భారీ వర్షం
author img

By

Published : Sep 18, 2019, 3:28 PM IST

ప్రకాశంలో భారీ వర్షం..నిండిన రంగస్వామి గుండం

ప్రకాశం జిల్లా, రాచర్ల మండలం సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో నెమలిగుండ్ల రంగస్వామి గుండంకు భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో ఆలయానికి రాకపోకలు నిలిచిపోయాయి. గుండ్లకమ్మ వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుడటంతో పంటలు నీట మునిగాయి.

ప్రకాశంలో భారీ వర్షం..నిండిన రంగస్వామి గుండం

ప్రకాశం జిల్లా, రాచర్ల మండలం సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో నెమలిగుండ్ల రంగస్వామి గుండంకు భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో ఆలయానికి రాకపోకలు నిలిచిపోయాయి. గుండ్లకమ్మ వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుడటంతో పంటలు నీట మునిగాయి.


ఇదీ చూడండి:

భారీ వర్షాలతో కర్నూలు జిల్లా అతలాకుతలం

Intro:JK_AP_GNT_41_18_NITA_MUNIGINA _PANTAPOLALU_VIJUVALSU_BYTSU_PKG_AP10026

FROM.....NARASIMHARAO,CONTRIBUTOR, BAPATLA,GUNTUR,DIST 

కిట్ నెంబర్ 676.

అద్వాన మురుగునీటి కాలువలు.. అధికారుల అలసత్వం వెరసి వేల ఎకరాలలో వరి పైరు ముంపు బారిన పడింది. గత నాలుగు రోజులుగా పొలాలు నారుమళ్లు నీటిలో మునిగి కూలిపోతున్నాయి కురిసిన భారీ వర్షానికి నీరు పొలాలను ముంచెత్తడంతో పంటలు దెబ్బతిని రైతులు నష్టపోతున్నారు పంట పొలాలు అన్నీ చెరువులను తలపిస్తున్నాయి నీటి ఉధృతికి పైరు కొట్టుకుపోవడంతో మళ్ళీ నాట్లు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. బాపట్ల ప్రాంతంలోని ఈస్ట్ స్వాంప్ , వేస్ట్ స్వాంప్ ,మురు కుండ పాడు , పేరలి మురుగు కాలువలు గుర్రపు డెక్క తో నిండిపోయి ఉన్నాయి భారీ వర్షం కురవడంతో ఎగువ ప్రాంతాల నుండి వచ్చిన నీరు దిగువన ఉన్న పడమర బాపట్ల చెరువు జమ్ములపాలెం మూలపాలెం పంట పొలాలలో నీరు నిలిచింది. మురుగు కాలువల నుండి నీటి ప్రవాహం  నిలిచిపోయింది నల్లమడ వాగులోకి వెళ్లే ఆక్వీడెక్టు  వంతెన వద్ద గుర్రపు డెక్క అడ్డుపడి వందలాది ఎకరాల్లో నారుమళ్ళు నీటిలో మునిగి కుళ్ళి పోతున్నాయి వెద పద్ధతిలో సాగు చేసిన, నాట్లు వేసిన రెండు వేల ఎకరాలలో వరి పైరు నీటమునిగింది పంటపై సాగు దారులు ఆశలు వదులుకున్నారు ఈస్ట్ స్టాంప్ కాలవలో నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న గుర్రపుడెక్కను తాత్కాలికంగా  తొలగిస్తున్నారు . ప్రతి ఏటా ముంపు బారిన పడి రైతులు ఆర్థికంగా నష్టపోతున్న అధికారులు నాయకులు మాత్రం శాశ్వత పరిష్కారం చూపడం లేదు ముందస్తు ప్రణాళికలతో అధికారులు పని చేసి ఉంటే రైతులకు ఈ పరిస్థితి నేడు వచ్చేది కాదు.

బైట్స్.........1. లక్ష్మి వ్యవసాయ శాఖ ఏడిఏ బాపట్ల
2. రాజు రైతు
3. సుబ్బారావు రైతు
4.
5. సూర్యనారాయణ రైతు
6. సాంబశివరావు రైతు
7. సుధీర్ రైతు
8. గోపికృష్ణ రైతు



Body:బాపట్ల


Conclusion:గుంటూరు జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.