రెడ్‌జోన్ పరిధిలో ఉన్న ప్రకాశం జిల్లా కొరిసపాడు మండలం రావినూతల గ్రామస్థులకు అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కూరగాయలు పంపిణీ చేశారు. తెదేపా కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి కూరగాయలు అందించారు. ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండి కరోనా వ్యాప్తి నివారణకు సహకరించాలని కోరారు.
ఇదీచదవండి.