ETV Bharat / state

పంటకు రక్షణగా చీర... - పంటకు అమ్మ చీర తాజా వార్తలు

ప్రకాశం రైతులకు కొత్త ఇబ్బందులు వచ్చి పడ్డాయి. ఇప్పటివరకు వర్షాలు లేక, కరవుతో అల్లాడిపోయిన రైతు ఇప్పుడు పంటను కాపాడుకునేందుకు కష్టాలు పడుతున్నాడు. అడవి పందుల నుంచి పంటను రక్షించేందుకు కొత్త పద్దతులు కనిపెడుతున్నాడు.

diffirent thought by mirchi farmers
పంటను నాశనం చేస్తున్న అడవి పందులు
author img

By

Published : Jan 21, 2020, 11:20 AM IST

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గవ్యాప్తంగా పలు గ్రామాల్లో మిర్చి, కంది తదితర పంటలను సాగు చేశారు. పంటను అడవి పందులు నాశనం చేస్తున్నాయి. వాటి బెడద నుంచి పంటను కాపాడుకునేందుకు రైతులు వినూత్నంగా ఆలోచించారు. రంగు రంగు పాత చీరలను కొనుగోలు చేసి పొలాల చుట్టు కంచె కడుతున్నారు. ఒక్కో చీర 20 రూపాయలకు కొనుగోలు చేసి రక్షణ కంచెలు ఏర్పాటు చేస్తున్నారు. ఎకరాకు 50 నుంచి 70 వరకు చీరలు పడుతున్నాయని, రంగు రంగు చీరలు దూరం నుంచి చూసిన అడవి పందులు పొలాల వైపు రావడం లేదని రైతులు చెబుతున్నారు.

ఇవీ చూడండి...

గుజరాత్​లో ఐదుగురు ప్రకాశం జిల్లా వాసుల మృతి

Intro:FILENAME: AP_ONG_31_20_PANTAKU_CHIRA_RAKSHANA_VO_AP10073
CONTRIBUYTER: SHAIK KHAJAVALI, YARRAGONDA PALEM, PARAKSHAM

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గ వ్యాప్తంగా పలు గ్రామాల్లో మిర్చి కంది తదితర పంటలను సాగు చేశారు. అయితే పంటను అడవిపందులు నాశనం చేస్తున్నాయి. వాటి బెడద నుంచి పంటను కాపాడుకునేందుకు రైతులు వినూత్నంగా ఆలోచించారు. రంగు రంగు పాత చీర ను కొనుగోలు చేసి పొలాల చుట్టు కంచె ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో చీర రూ 20 కొనుగోలు చేసి రక్షణ కంచల గా ఏర్పాటు చేశారు. ఎకరాకు 50 నుంచి 70 వరకు చీరలు పడుతున్నాయని, రంగు రంగు చీరను దూరం నుంచి చూసిన అడవి పందులు పొలాల వైపు రావడం లేదని రైతులు చెబుతున్నారు.

Body:kit nom 749

Conclusion:9390663594
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.