ETV Bharat / state

కరవు నేలకు వరంగా... దొనకొండ పారిశ్రామిక వాడ

దొనకొండ పారిశ్రామికవాడ స్థానిక నిరుద్యోగులకు వరం కానుంది. హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్​కు సంబంధించిన లిఫ్టింగ్ ప్లాంటు మంగినపూడిలో ప్రారంభించారు.  ఈ ప్లాంటు పూర్తైతే చుట్టుపక్కల గ్రామాల యువతకు, ప్రజలకు మెండుగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

author img

By

Published : Apr 16, 2019, 5:27 PM IST

కరవు నేలకు వరంగా దొనకొండ పారిశ్రామిక వాడ
కరవు నేలకు వరంగా దొనకొండ పారిశ్రామిక వాడ

ప్రకాశం జిల్లా దొనకొండను ప్రభుత్వం పారిశ్రామికవాడగా ప్రకటించింది. దానిలో భాగంగా రాగముక్కపల్లి వద్ద పరిశ్రమల ఏర్పాటుకు అనువుగా ప్రభుత్వం రోడ్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేస్తున్నారు. మంగిపూడి వద్ద హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్... విజయవాడ నుంచి కర్ణాటకలోని ధర్మపురి వరకు పెట్రోల్, డీజిల్​ను పైపులైన్ల ద్వారా సరఫరా చేయడానికి 2300 కోట్లతో ప్రాజెక్టు ప్రారంభించి... నాలుగు చోట్ల పంపింగ్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. దీనిలో భాగంగా మంగినపూడి వద్ద లిఫ్టింగ్ ప్లాంటు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్లాంటు పూర్తైతే తమకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని చుట్టుపక్కల గ్రామాల్లోని యువత భావిస్తోంది.

ఇదీ చదవండి

భారత్​ భేరి: క్లిక్​ కొట్టు... విరాళం పట్టు

Intro:AP_ONG_51_16_INDUSTRIAL CARDAR_AVB_C9

ప్రకాశంజిల్లా దొనకొండను పారిశ్రామికవాడగా ప్రభుత్వం ప్రక టించింది.దానిలోభాగంగామండలంలోని రాగముక్కపల్లివద్ద పరిశ్రమలేర్పాటుకుఅనువుగాప్రభుత్వంవారురోడ్లు,డ్రైనేజీలు ఏర్పాటుచేస్తున్నారు.మండలంలోని మంగినపూడివద్ద హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వారు విజ యవాడ నుండి కర్ణాటకలోని ధర్మపురి వరకు పెట్రోల్,డీజిల్ ను పైపులైన్ల ద్వారాసరఫరాచేసేందుకు రూ2300కోట్లతో ప్రా జెక్టుమొదలుపెట్టారు.విజయవాడనుండిధర్మపురివరకుపంపింగ్ చేయుటకు నాలుగుచోట్ల పంపింగ్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. దీనిలోభాగంగానే దొనకొండమండలంలోని మంగినపూడివద్ద లిఫ్టింగ్ ప్లాంటును ఏర్పాటుచేస్తున్నారు.ఈప్లాంటుప్రస్తుతంనిర్మాణ దశలోవుంది ప్లాంటుపూర్తిఅయితేచుట్టుప్రక్కలగ్రామాలనిరుద్యోగులకు,ప్రజలకు ఉద్యోగ,ఉపాధిఅవకాశాలు కలుగుతాయని అన్నారు. దొనకొండప్రాంతంవర్షాభావపరిస్థితులతోఆధారపడివుంటుంది.ఈ ప్రాంతానికి సాగారుకాలువనీరుపారే అవకాశంలేదు. వేలుగొండప్రాజెక్టు పూర్తయితే ఈ ప్రాంతానికి కొంత సాగుకు అవకాశం ఉంటుంది.ప్రస్తుతపరిస్థితుల్లోదొనకొండ పారిశ్రామి కంగాఅభివృద్ధిచెందితేమండలంలోనిప్రజలకు,నిరుద్యోగులకు ఉద్యోగ,ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయి.
బైట్స్:- ప్రకాష్ హెచ్ పి సి ఎల్ ఉద్యోగి
సుమంత్ కాంట్రాక్టు ఉద్యోగి గజ్జలకొండ

Body:దర్శి ప్రకాశంజిల్లా

Conclusion:కొండలరావు దర్శి 9848450509

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.