రోడ్ల విస్తరణలో భాగంగా ప్రకాశం జిల్లా కనిగిరిలో రోడ్లపై ఉన్న అక్రమ కట్టడాలను నగర పంచాయతీ అధికారులు తొలగిస్తున్నారు. రోడ్లను ఆక్రమించి కట్టుకున్న వారిని గుర్తించిన అధికారులు... గతంలోనే నోటీసులు ఇచ్చారు. ప్రస్తుతం వారి సమక్షంలోనే కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. ఇందుకు గ్రామస్థులు స్వచ్ఛందంగా సహకరిస్తున్నారు.
ఇదీచదవండి.