ప్రకాశం జిల్లా దర్శి మార్కెట్ యార్డ్ ఆవరణలో సోమవారం వ్యవసాయ సమగ్ర ప్రయోగశాలకు వ్యవసాయ సంచాలకులు అర్జున్ నాయక్ భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ వెన్నపూస వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ ప్రయోగశాలలో భూసార, విత్తన నాణ్యత, ఎరువులు, పురుగు మందుల నాణ్యతా ప్రమాణాల పరీక్షలను నిర్వహిస్తామని అర్జున్ నాయక్ తెలిపారు. ఈ ప్రయోగశాలను ఏర్పాటు చేయడాన్ని అన్నదాతలు హర్షం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి :