ETV Bharat / state

కేసీఆర్.. చర్చల ప్రసక్తి లేదనడం సరికాదు: రాఘవులు - cpm leader bv raghavulu comments on RTC strike

తెలంగాణలో సమ్మె చేస్తున్న కార్మికులతో సీఎం కేసీఆర్ చర్చించాలని సీపీయం నేత బీవీ రాఘవులు డిమాండ్ చేశారు. ఒంగోలులో సీఐటీయూ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడారు.

cpm-leader-bv-raghavulu-comments-on-telangana-rtc-employess-strike
author img

By

Published : Oct 13, 2019, 2:15 PM IST

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెపై తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును సీపీయం నేత బీవీ రాఘవులు తప్పుబట్టారు. కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని అన్నారు. చర్చలు జరిపే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్ తేల్చిచెప్పటం సరికాదని అభిప్రాయపడ్డారు. కార్మికులను చర్చలకు పిలవాలని, వాళ్ల డిమాండ్ల పట్ల సానుకూలంగా స్పందించాలని అన్నారు. నాడు తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ వ్యవహరించిన తీరు, ప్రస్తుతం మాట్లాడుతున్న విధానానికి పోలికే లేదని దుయ్యబట్టారు.

కార్మికులతో సీఎం కేసీఆర్ చర్చలు జరపాలి: బీవీ రాఘవులు

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.