ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలోని సీపీఐ కార్యాలయంలో నాయకులు మౌన దీక్ష చేపట్టారు. కరోన విపత్తు కారణంగా నష్టపోయిన రైతులు, వలస కూలీలు, భావన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. వలస కూలీలకు స్వస్థలాలకు చేర్చాలని డిమాండ్ చేశారు. పేదలకు... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.10 వేలు ఆర్ధిక సాయం అందించాలన్నారు.
ఇదీ చదవండి: