విద్యుత్ చార్జీలు తగ్గించాలంటూ ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో సీపీఐ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. స్థానిక సీపీఐ కార్యాలయం ఆవరణలో భౌతిక దూరం పాటిస్తూ దీక్ష చేపట్టారు. పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. లాక్ డౌన్ సమయంలో నమోదైన విద్యుత్ చార్జీలను రద్దు చేయాలన్నారు.
ఇదీ చదవండి :