ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ఆదేశాల మేరకు సద్భావన అనే కార్యక్రమాన్ని పోలీసులు నిర్వహించారు. దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పుడుతున్న ఇద్దరు దొంగలకు కౌన్సిలింగ్ ఇచ్చారు. పాత నేరస్థుల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు.
ఈ క్రమంలోనే.. అద్దంకికి చెందిన పూరాలశెట్టి భూపతి, తెల్లబోయిన రామకృష్ణ దొంగతనాలు చేస్తున్నట్లుగా గుర్తించామని దర్శి డీఎస్పీ ఎకె.ప్రకాశ్ రావు అన్నారు. వీరు అద్దంకి మండలం పార్వతీపురంలోని ఓ దేవాలయంలో హుండీ పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డారని తెలిపారు.
ఇదీ చూడండి: