ETV Bharat / state

అద్దంకిలో సంపూర్ణ లాక్​డౌన్​.. వైరస్​ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు

ప్రకాశం జిల్లా అద్దంకిలో కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో అధికారులు సంపూర్ణ లాక్​డౌన్​ ప్రకటించారు. ఈనెల 30 వరకు పూర్తి లాక్​డౌన్​ అమలు ఉండటంతోపాటు గురు, ఆదివారాల్లో మాత్రమే 6 గంటల నుంచి 12 గంటల వరకు అందుబాటులో ఉంటాయన్నారు.

Breaking News
author img

By

Published : Jul 24, 2020, 5:29 PM IST

ప్రకాశం జిల్లా అద్దంకి మండలంలో ఇప్పటివరకు 64 కరోనా కేసులు నమోదు కావడం అధికారులు వైరస్​ నియంత్రణకు మరింతగా లాక్​డౌన్​ నిబంధనలు అమలు చేస్తున్నారు. వ్యాధి తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా అధికారులు ముందస్తు చర్యల్లో భాగంగా నేటి నుంచి 31 వరకు వారం రోజుల పాటు సంపూర్ణ లాక్​డౌన్ విధించారు. దీంతో వ్యాపారస్థులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. మెడికల్ షాపులు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఈ వారం రోజుల వ్యవధిలో కేవలం గురువారం, ఆదివారం మాత్రమే నిత్యావసర దుకాణం, పాలు, కూరగాయల షాపులు ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.

ఇవీ చూడండి...

'మా గ్రామంలో కరోనా మృతదేహాల ఖననం వద్దు'.. గ్రామస్థుల ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.