ఈ నెల 20న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా వెలిగొండ ప్రాజెక్ట్ టన్నెల్ వద్ద ఫొటో ప్రదర్శన ఏర్పాటు చేయాలని అధికారులకు కలెక్టర్ పోల భాస్కర్ సూచించారు. సీఎం పర్యటన సందర్భంగా ఏర్పాట్లపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టు పనుల వివరాలు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ముఖ్యమంత్రికి వివరించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఇవీ చూడండి...