ETV Bharat / state

ముగిసిన చివరి సమావేశం... అందరికీ సన్మానం

చీరాల పురపాలక సంఘం చివరి సమావేశం ముగిసింది. చైర్మన్ రమేష్ బాబు, 33మంది కౌన్సిలర్లను మున్సిపల్ అధికారులు సన్మానించారు.

చీరాల పురపాలక సంఘం చివరి సమావేశం
author img

By

Published : Jun 28, 2019, 7:37 PM IST

చీరాల పురపాలక సంఘం చివరి సమావేశం

ప్రకాశం జిల్లా చీరాల పురపాలక సంఘం చివరి సమావేశం ముగిసింది. అజెండాలోని 44 అంశాలను ఆమోదించారు. పురపాలకుల పదవీకాలం ముగియటంతో... చైర్మన్ మోడదుగు రమేష్ బాబు, 33మంది కౌన్సిలర్లను మున్సిపల్ అధికారులు సన్మానించారు. ఈ సందర్భంగా చైర్మన్ మోడదుగు రమేష్ బాబు మాట్లాడుతూ... అందరి సహకారంతో చీరాల పట్టణాన్ని అభివృద్ధి చేశామని చెప్పారు.

ఇదీ చదవండీ...

రాజన్నరాజ్యంలో ఎమ్మెల్యేలు ఇలాగే బెదిరిస్తారా..? లోకేష్

Intro:tadikonda

Body:గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం ఫిరంగిపురం మండలం లోని ఎర్రగుంట్ల పాడు కు చెందిన రైతు పోచం శ్రీనివాసరావు కు రెండు ఎకరాల భూమి ఉంది దీనికి తోడు మరికొంత భూమి కౌలుకు సాగుచేస్తున్నాడు భూమిలో పత్తి మిరప పంటలు వేసాడు పంట పండగ ఆరు లక్షలు అప్పు అయింది దీంతో మనస్తాపానికి ఏంది గురువారం రాత్రి ఇప్పుడు మందు తాగి మృతి చెందాడని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు మృతుడికి భార్య కుమార్తె కల దు ఇటీవల కుమార్తె వివాహం చేశారు భార్య రోశమ్మ గ్రామం ఎంపీటీసీ గా పనిచేసింది గత ప్రభుత్వంలో రోసమ్మ తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి ఎంపిటిసి గెలుపొందింది

Conclusion:7702888840 బ్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.