ETV Bharat / state

ముదిరిన చీరాల వివాదం - tdp

ప్రకాశం జిల్లా చీరాల మున్సిపల్ సమావేశం రసాభాసగా జరిగింది. ఎమ్మెల్యే ఆమంచి వర్గీయులు, తెదేపా కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తమ పార్టీలో గెలిచి చైర్మన్ అయిన రమేష్ బాబును రాజీనామా చేయాలని తెదేపా కౌన్సిలర్లు డిమాండ్ చేశారు.

రసాభాసగా చీరాల మున్సిపల్ సమావేశం
author img

By

Published : Feb 28, 2019, 9:11 PM IST

రసాభాసగా చీరాల మున్సిపల్ సమావేశం
ప్రకాశం జిల్లా చీరాల మున్సిపల్ సమావేశం రసాభాసగా జరిగింది.ఎమ్మెల్యే ఆమంచి వర్గీయులు, తెదేపా కౌన్సిలర్లమధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తమ పార్టీలో గెలిచి చైర్మన్ అయిన రమేష్ బాబుని రాజీనామా చేయాలని తెదేపా కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. ఈ పరిణామంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

రసాభాసగా చీరాల మున్సిపల్ సమావేశం
ప్రకాశం జిల్లా చీరాల మున్సిపల్ సమావేశం రసాభాసగా జరిగింది.ఎమ్మెల్యే ఆమంచి వర్గీయులు, తెదేపా కౌన్సిలర్లమధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తమ పార్టీలో గెలిచి చైర్మన్ అయిన రమేష్ బాబుని రాజీనామా చేయాలని తెదేపా కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. ఈ పరిణామంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

Lucknow (UP), Feb 28 (ANI): While briefing the mediapersons on the upcoming General elections, Minister of State for Social Justice and Empowerment Ramdas Athawale said, "We want to support BJP in the upcoming general election of 2019. Our demand is that RPI should get 2-3 seats in Lok Sabha. I am going to meet Amit Shah. If the seat sharing won't work then we will support BJP on some of the seats, and on few we will fight in some other way. The alliance between SP and BSP will stand against Priyanka Gandhi, this will definitely help BJP in the Lok Sabha elections. This air strike non Pakistan will also help BJP to gain public support in the upcoming Lok Sabha elections. BJP can go from 282 to 300 seats. PM Modi has supported many of our programmes and initiatives. We will support BJP and NDA will form its government under the leadership of Narendra Modi. The differences among the parties of mahagathbandhan will definitely help BJP in the Lok Sabha elections. Anupriya Patel should talk to Amit Shah or Yogi Adityanath in order to resolve all the grievances. Her standing out will not help her and she should stand with BJP".

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.