ప్రకాశం జిల్లా చీరాల, వేటపాలెం, పర్చూరు, మార్టూరు, చిన్నగంజాం ప్రాంతాల్లో సోమవారం చిరుజల్లులు కురిశాయి. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో ప్రజలు భయాందోళలనకు గురయ్యారు. ఎండ వేడికి ఇబ్బందులు పడుతున్న ప్రజలు చల్లని గాలులను ఆస్వాదించారు. ఈదురు గాలుల కారణంగా చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
ఇది కూడా చదవండి.