ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలో నాటుసారా స్థావరాలపై పోలీసులు దాడులు జరిపారు. మండలంలోని బాలాజీ తండా, సంగం తండా గ్రామాల్లో అక్రమంగా నాటుసారా తయారు చేస్తున్నట్లు గుర్తించారు. తయారీకి సిద్ధంగా ఉంచిన 450 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. ఇటువంటి చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇవీ చదవండి..
హైదరాబాద్ నుంచి కరోనా మందు.. వారంలో హెటిరో ద్వారా 'కొవిఫోర్'