ప్రకాశం జిల్లా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. సామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్టులు పెట్టారనే అభియోగంతో సీబీఐ నోటీసులు ఇచ్చింది. విచారణ కోసం ఈ నెల 6న విశాఖకు రావాలని నోటీసుల్లో వెల్లడించింది. హైకోర్టు ఆదేశాలతో సీబీఐ అధికారులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండీ... సీఎస్, మాజీ సీఎస్ నీలం సాహ్ని, ద్వివేదికి హైకోర్టు నోటీసులు