ETV Bharat / state

విద్యుత్ షార్ట్​సర్క్యూట్​తో కారు దగ్ధం - విద్యుత్ ప్రమాదంలో కారు దగ్ధం

విద్యుత్ షార్ట్​ సర్క్యూట్​ కారణంగా కారు అగ్నికి ఆహుతైన ఘటన ప్రకాశం జిల్లా కంభం మండలం జంగంగుంట్ల గ్రామంలో చోటుచేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలానికి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

విద్యుత్ ప్రమాదంలో కారు దగ్ధం
విద్యుత్ ప్రమాదంలో కారు దగ్ధం
author img

By

Published : May 24, 2020, 4:59 PM IST

ప్రకాశం జిల్లా కంభం మండలం జంగంగుంట్ల గ్రామంలో విద్యుత్ షార్ట్​ సర్క్యూట్​ కారణంగా ఓ కారులో అగ్నికి ఆహుతైంది. వాహనంలో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదంలో ఎటవంటి ప్రాణనష్టం జరగకపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఇది చదవండి: బావమరిదే.. బావ బతుకు తీశాడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.