ప్రభుత్వం స్థానిక ఎన్నికలను ఎదుర్కోలేక..ప్రలోభాలు, దాడులు, ప్రత్యర్థులను భయబ్రాంతులకు గురిచేసేందుకు ప్రయత్నిస్తోందని భాజపా నేత కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. వైకాపా ప్రభుత్వం ప్రజలకు చాక్లెట్ ఇచ్చి...నక్లెస్ లాక్కొంటుదని ఎద్దేవా చేశారు. ఇసుక, మద్యం, పెట్రోలు, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచి ప్రజలపై భారం మోపుతున్నారన్నారు. తన జీవితంలో ఇంతటి దారుణమైన ఎన్నికలు ఎప్పుడూ చూడలేదన్నారు.
ఇదీ చదవండి
వందశాతం ఆన్లైన్ క్లాసులకు వీలుగా సాంకేతికత అభివృద్ధి: మంత్రి సురేశ్