ETV Bharat / state

పుష్కర ఘాట్ నిర్మాణానికి భూమి పూజ - ప్రకాశం జిల్లా తాజా వార్తలు

శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామివారి దేవస్థాన సమీపంలో పుష్కర ఘాట్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. వేద పండితులు, నిర్మాణ దాతలు, భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Bhoomi Pooja to build Pushkara Ghat at adhanki in prakasham district
పుష్కర ఘాట్ నిర్మాణానికి భూమి పూజ
author img

By

Published : Jun 14, 2020, 12:03 PM IST

ప్రకాశం జిల్లా అద్దంకి మండలం సింగరకొండ శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామివారి దేవస్థాన సమీపంలోని భవనాసి చెరువు వద్ద... పుష్కర ఘాట్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. మేళతాళాలతో వేద పండితులు, నిర్మాణ దాతలు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆలయం వద్ద పుష్కరఘాట్ నిర్మాణం జరిగితే భవిష్యత్తులో తెప్పోత్సవంతో పాటు భక్తులు స్నానాలు ఆచరించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు.

ఇదీ చదవండి: 'ఈగ' కథ విని నిరాశకు గురైన నాని!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.