ETV Bharat / state

'తెదేపా బీసీల పార్టీ.. గెలిపించాల్సిన బాధ్యత ప్రజలదే'

author img

By

Published : Mar 29, 2019, 8:00 PM IST

ప్రకాశం జిల్లా కందూకురు పట్టణంలో బీసీ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి.. తెదేపా లోక్​సభ అభ్యర్థి బీదా మస్తాన్​రావు హాజరయ్యారు.

మస్తాన్ రావు ప్రచారం
మస్తాన్ రావు ప్రచారం
ప్రకాశం జిల్లా కందూకురు పట్టణంలో బీసీ సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ముఖ్య అతిథిగా నెల్లూరు తెలుగుదేశం లోక్​సభ అభ్యర్థి బీదా మస్తాన్​రావు హజరయ్యారు.ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు వివరించారు. బీసీ వర్గానికి చెందిన తనకు లోక్​సభ సీటు కేటాయించడం చంద్రబాబు చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. బీసీలు ఐక్యంగా రాబోయే ఎన్నికల్లో తెదేపాను భారీ ఆధిక్యంతో గెలిపించాలని కోరారు. కందూకురు ఎమ్మెల్యే పోతుల రామారావు, జడ్పీ ఛైర్మన్ బాలాజీ, మాజీ ఎమ్మెల్యే రాజన్న, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మస్తాన్ రావు ప్రచారం
ప్రకాశం జిల్లా కందూకురు పట్టణంలో బీసీ సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ముఖ్య అతిథిగా నెల్లూరు తెలుగుదేశం లోక్​సభ అభ్యర్థి బీదా మస్తాన్​రావు హజరయ్యారు.ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు వివరించారు. బీసీ వర్గానికి చెందిన తనకు లోక్​సభ సీటు కేటాయించడం చంద్రబాబు చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. బీసీలు ఐక్యంగా రాబోయే ఎన్నికల్లో తెదేపాను భారీ ఆధిక్యంతో గెలిపించాలని కోరారు. కందూకురు ఎమ్మెల్యే పోతుల రామారావు, జడ్పీ ఛైర్మన్ బాలాజీ, మాజీ ఎమ్మెల్యే రాజన్న, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
యాంకర్ వాయిస్ =కడప జిల్లా సింహాద్రిపురం మండలంలో తెదేపా జోరుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు పులివెందుల నియోజకవర్గంలో అన్ని మండలాల కంటే సింహాద్రిపురం మండలం మెజార్టీ రావాలని ఉద్దేశంతో బీటెక్ రవి పులివెందుల అసెంబ్లీ టిడిపి అభ్యర్థి ఎస్ పి సతీష్ కుమార్ రెడ్డి ఇ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ నాయుడు కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు రు రు టిడిపి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో లో జరిగాయి అని ఈ ప్రాంతానికి కృష్ణా జలాలను రావడం టిడిపి ప్రభుత్వం వన్ సి రెడ్డి సర్వే అన్నారు ఓటర్లకు తెలియజేస్తూ ఓటర్లను అభ్యర్థించారు టీడీపీకి మండలంలో అఖండ మెజారిటీతో గెలిపించాలని వారు ఓటర్లను అభ్యర్థించారు అనంతరం సీఎం సీఎం రమేష్ మీడియాతో మాట్లాడుతూ 2014 చంద్రబాబు పాలనతో పులివెందుల నియోజకవర్గానికి స్వాతంత్య్రం వచ్చిందని ని ప్రజలు చెబుతున్నారు కృష్ణా జలాలు రావాలంటే సతీష్ రెడ్డి ని గెలిపించాలని జగన్మోహన్ రెడ్డికి ఓటేసి గెలిపిస్తే కృష్ణా జలాలు తెలంగాణకు వెళ్లిపోతాయి అన్నారు సతీష్ రెడ్డి చలవే వల్ల ఇక్కడే రైతులు చెట్లు పండిస్తున్నారు అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు రావాలి ఇక్కడ సతీష్ రెడ్డి గెలవాలి ఎంపీ ఆదినారాయణ రెడ్డి ఇ నెల వలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు వివేకానంద రెడ్డి హత్య విషయం మొదట గుండెపోటు అన్నారు మళ్ళి కత్తి పోతున్నారు కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి టిడిపి వాళ్ళు హత్య చేయించారు బీటెక్ రవి ఆదినారాయణ రెడ్డి హస్తం ఉంది అన్నారు వాళ్ళు అక్కడ సాక్షాన్ని తుడిచివేసి అడ్డగోలుగా ఎలా మాట్లాడగలుగుతున్నారు జగన్ కు సిగ్గుచేటు అన్నారు ఎలా అభివృద్ధి జరిగిందో తెలుసుకోకుండా ముఖ్యమంత్రిని మాట్లాడుతారు అధికారులు మాట్లాడతారు పొరపాటున వాళ్లు అధికారంలోకి వస్తే రౌడీ రాజ్యం పులివెందుల నియోజకవర్గ పరిధిలో లో కృష్ణా జలాలు రావడంతో సస్యశ్యామలంగా పంటలు పండుతున్నాయి రైతాంగం అంతా సంతోషంగా ఉన్నార నీ నీ పులివెందుల టిడిపి అభ్యర్థి ఇ ఎస్ వి సతీష్ రెడ్డి అన్నారు అఖండ మెజార్టీతో టిడిపి గెలిపించినందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు అలాగే ఎమ్మెల్సీ బీటెక్ రవి మాట్లాడుతూ ఇవే కాక హత్యకేసులో ఇప్పుడు అరెస్ట్ అయిన వారు సొంతంగా సాక్ష్యాలను తారుమారు చేసింది కాదు సాక్ష్యాలు తారుమారు చేసేందుకు వారిని ఎవరు పురమాయించారు ఇన్వెస్ట్ కేసులో చేస్తే ఇవే కాదు కేసులోని నిజాలు వెలుగులోకి వస్తాయని బీటెక్ రవి అన్నారు చంద్రబాబు నాయుడు డు లో గోదావరి జలాలు కూడా ఈ ప్రాంతానికి వస్తాయన్నారు
బైట్ =1 సీఎం రమేష్ రాజ్యసభ సభ్యుడు 2 ఎస్ సతీష్ కుమార్ రెడ్డి = పులివెందుల టిడిపి అభ్యర్థి 3 రవి బీటెక్ రవి =ఎమ్మెల్సీ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.