ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. విద్యార్థులతో ప్రయాణిస్తున్న ఓ ఆటో ప్రమాదవశాత్తు బోల్తా పడింది. గొట్లగుట్టు పాఠశాల నుంచి విద్యార్థులను ఇళ్లకు తరలిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో ఆటోలో మెుత్తం 20 మంది ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: