ETV Bharat / state

రొంపేరు కాలువ పరిధిలో 'ఆక్వా రైతుల ఆందోళన' - romperu canal

ప్రకాశం జిల్లా ఆక్వా రైతులు ఆందోళన చేశారు. రొంపేరు కాలువలో అడ్డుకట్టలను తొలగించాలని డిమాండ్ చేసారు.లేకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని అన్నారు.

' ఆక్వా రైతుల  ఆందోళన'
author img

By

Published : Jul 1, 2019, 6:56 PM IST

' ఆక్వా రైతుల ఆందోళన'

ప్రకాశం జిల్లా చినగంజాం-రొంపేరు కాలువ పరిధిలోని ఆక్వా రైతులు నిరసన వ్యక్తం చేశారు . జాతీయ రహదారి 216 పై దిలీప్ కంపెనీ, అమీన్ నగర్ వద్ద నీరు పారకుండా వేసిన అడ్డుకట్టలను తొలగిచాలని ఆందోళన చేపట్టారు. రైల్వే లైను వేస్తున్న గుత్తేదారుడు సైతం అడ్డుకట్టను తొలగించాలని డిమాండ్ చేశారు. ఈనెల 5 వ తేదీ నాటికి వాటిని తొలగించక పోతే ఆందోళనను ఉద్ధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు.

Intro:వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పందన కార్యక్రమముకు స్పందన కరువైంది. ప్రతి సోమవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్( ఫిర్యాదుల విభాగం) బదులుగా ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక గా గా స్పందించిన కార్యక్రమంను నిర్వహించింది . శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమం అపహాస్యం పాలైంది. స్పందన కార్యక్రమం తొలిరోజే అధికారులు ఎవరూ హాజరు కాకపోవడంతో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక వెలవెలబోయింది. ఎంపీడీవో సుబ్బలక్ష్మి , ఈవోపీఆర్డీ వేణుగోపాలనాయుడు, ఏ పి ఎం దది కుమార్ , ఏపీవో త్రినాధ రావు మినహా మిగిలిన మండల శాఖ అధికారులు ఎవరూ హాజరు కాకపోవడం తో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కాళీ కుర్చీలతో వెలవెలబోయింది. 11:30 వరకు మిగిలిన శాఖల ఎవరు అధికారులు హాజరు కాకపోవడంతో అధికారుల తీరుపై మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో స్పందన కార్యక్రమం తొలిరోజు తూతూమంత్రంగా అధికారులు నిర్వహించి చేతులు దులుపుకున్నారు.

Body:శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం లో నిర్వహించిన స్పందన కార్యక్రమం వెలవెలబోయింది

Conclusion:శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమం స్పందన కరువైంది.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.