ETV Bharat / state

ప్రకాశంలో వడగండ్ల వాన- చల్లబడిన వాతావరణం - undefined

ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. పగలు ఎండ వేడికి గురైన ప్రజలు కాస్త ఉపశమనం పొందారు.

ప్రకాశం జిల్లాలో వడగండ్ల వర్షం
author img

By

Published : Apr 18, 2019, 7:45 PM IST

ప్రకాశం జిల్లా మార్కాపురంలో భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం 4 తర్వాత క్రమేణా మేఘాలు చల్ల బడ్డాయి. చిరు జల్లులతో ప్రారంభమై ఈదురు గాలులు ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. మార్కాపురం, తర్లుపాడు, పెద్దారవీడు మండలాల్లో భారీ వర్షం కురిసింది. ఎర్రగొండపాలెం, కంభం మండలాల్లో వడగండ్లతో కూడిన వర్షం కురిసింది. తీవ్ర ఎండ తాపానికి గురైన ప్రజలకు ఈ వర్షం ఉపశమనం కలిగించింది.

ఇవీ చదవండి

సాగర్‌ అడుగంటేలోపు చెరువులు నింపే ప్రయత్నం

Intro:అనుమతి లేని కలుపుమందు గైసెల్ విక్రయాలను రద్దు చేశామని ఎవరైనా అక్రమంగా అమ్మకాలు జరిపితే వారి లైసెన్స్ రద్దు చేస్తామని గుంటూరు జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు విజయభారతి పేర్కొన్నారు. గుంటూరు కృషిభవన్ లో విత్తన డిస్ట్రిబ్యూటర్ లతో సమావేసమైయ్యారు. రానున్న ఖరీఫ్ లో నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్నట్లు తెలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. నర్సరీలకు, రైతులకు విత్తనాలకు నాణ్యమైన మిరప విత్తనాలను పంపిణీ చెయ్యాలని అన్నారు. గత సంవత్సరం మిరప ఏ రకం వితనానికి జెమిని వైరస్ వచ్చిందని దీనిపై జాగ్రత్తలు పాటించాలని అన్నారు. డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఎక్కడైనా నాణ్యత లేని నాసిరకం విత్తనాలు అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరించారు. మే నెలాకరు వరకు కూడా విత్తనాలు అమ్మవద్దని సూచించారు......
bite: విజయభారతి, గుంటూరు జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు

Body:గుంటూరు పశ్చిమ

Conclusion:kit no765
భాస్కరరావు
80085 74897
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.