ప్రకాశం జిల్లా కనిగిరిలోని పొగాకు బోర్డు సమీపంలో జాతీయ రహదారిపై సిమెంట్ లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో లారీలో ఉన్న సిమెంట్ బస్తాలు రోడ్డు పై చెల్లా చెదురుగా రోడ్డుపై పడ్డాయి.
ఈ కారణంగా.. కొద్దిసేపు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లారీ డ్రైవర్ కు గాయాలు కాగా.. అతడిని కనిగిరిలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
ఇదీ చదవండి: