ETV Bharat / state

"మాకొద్దు బాబో య్ ఈ భోజనం" - EKTHASAKTHI FOOD IS VERY BAD IN SCHOOLS AT PRAKASHAM DISTRICT

నాణ్యత లేని భోజనం సరఫరాతో విద్యార్థులు పస్తులుంటున్నారు. ఓ సంస్థ ద్వారా ఇచ్చే ఆహారం బాగాలేదంటూ తినటం మానేస్తున్నారు. ఇది ఒకటో రెండో పాఠశాలల సమస్య కాదు... రాష్ట్రవ్యాప్తంగా అన్ని బడుల్లోనూ వినిపిస్తున్న మాట.

EKTHASAKTHI FOOD IS VERY BAD IN SCHOOLS
ఈనాడు కథనంతో కదలిక
author img

By

Published : Jan 1, 2020, 10:27 AM IST

మొన్నటి వరకు కుకింగ్ ఏజెన్సీల ద్వారా పాఠశాల ఆవరణలోనే మధ్యాహ్నా భోజనం వండి విద్యార్థులకు వడ్డించేవారు. ప్రధానోపాధ్యాయుని పర్యవేక్షణలోనే ఈ ప్రక్రియ సాగేది. ప్రస్తుత ప్రభుత్వం ఈ బాధ్యతలను ఏక్తా శక్తి అనే సంస్థకు అప్పగించింది. ఈ సంస్థ ప్రతి నియోజకవర్గంలో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసి... అక్కడి నుంచే 25 కిలోమీటర్ల పరిధిలోని పాఠశాలలకు భోజనం సరఫరా చేస్తుంది. ఈ నెల 3 నుంచి కార్యాచరణ అమల్లోకి వచ్చింది.
బోధనంపాడు జిల్లాపరిషత్‌ పాఠశాలకు పంపిన భోజనం చేదుగా ఉందని ప్రధానోపాధ్యాయుడు వెనక్కి పంపేశారు. ఈ చర్యతో 350 మంది విద్యార్థులు ఆకలితో పస్తులు ఉండాల్సి వచ్చింది. అదే ఆహారాన్ని సర్దుకుపోయి తిన్న పిల్లలు వాంతులు చేసుకున్నట్టు తెలుస్తుంది.
ఇది ఒక్క బోధనంపాడు సమస్యకాదని... రాష్ట్రవ్యాప్తంగా అన్ని బడుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొందంటున్నారు ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు.
ఈ దుస్థితిపైనే ఈనాడు పత్రికలో "మాకొద్దు బాబోయ్ ఈ భోజనం" కథనం ప్రసారమైంది. స్పందించిన సిబ్బంది కాస్త నాణ్యమైన భోజనం సరఫరా చేసినట్లు విద్యార్థులు, ఉపాధ్యాయులు తెలిపారు. ఇంకా మంచిగా ఆహారం అందివ్వాలని కోరుతున్నారు.

"మాకొద్దు బాబో య్ ఈ భోజనం"

ఇవీ చూడండి..చీరాల ప్రభుత్వాసుపత్రిలో ఉత్తమ డయాలసిస్ సేవలు..!

Intro:AP_ONG_51_09_EKTHASAKTHI_FOOD_BAD_AVB_AP10136

మాకొద్దు సారో ఈ అన్నం

ఉడకని పప్పుతో సాంబారు,చెదుకూరలు,ఉండల,ఉండల అన్నంమేముతినలేముబాబోయ్అంటున్నవిద్యార్థిని,విద్యార్థులు.

పాఠశాలలకు నాణ్యత లేని భోజనం.తినలేక పస్తులుంటున్న విద్యార్థిని,విద్యార్థులు.

ఏక్తాశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాఠశాలలకు భోజనం సర ఫరా.

పాఠశాలలకు మధ్యాహ్నా భోజనం గత ప్రభుత్వంలో కుకింగ్ ఏజన్సీలద్వారా పాఠశాల ఆవరణలోనే ప్రదానోపాధ్యాయుని పర్యవేక్షణలో మెనూ ప్రకారం భోజనం తయారుచేయించి పిల్లలకు పెట్టేవారు.ప్రస్తుత ప్రభుత్వం ఈ బాధ్యతలను ఏక్తా శక్తి అనే సంస్థకు అప్పజెప్పి కుకింగ్ ఏజన్సీ విధానానికి మంగ ళం పాడింది.
ఏక్తాశక్తి సంస్థ ప్రతి నియోజకవర్గంలో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసి అక్కడ నుండి చుట్టుపక్కల25కి.మీ లో పరిధిలోగల పాఠశాలలకు మధ్యాహ్నా భోజనాన్ని సరఫరా చేస్తుంది.ఈ నెల మూడవ తేదీ నుండి ఈ కార్యాచరణ అమలులోకి వ చ్చింది.అప్పటినుండిభోజనంలోటుపాట్లతోనేసరఫరాచేస్తున్నారు.గత శనివారం కురుచేడుమండలంలోనిబోధనంపాడు జెడ్.పి.హెచ్.స్కూల్ కు పంపినభోజనంముద్దగా,ఉండలుండ లుగాఉందని,కూర చేదుగా ఉందని పాఠశాల ప్రధానోపాధ్యా యులు వెనక్కు పంపడంతో సుమారు350మందివిద్యార్థులు పస్తులుఉండవలసివచ్చింది.కొందరుసర్దుకుపోయి తినటంతో వాంతులు అయినట్లు తెలుస్తుంది.ఒక్కచోటనే కాదు అన్నీ స్కూళ్లలో ఇదే పరిస్థితి నెలకొంది అంటున్నారు పాఠశాలల ప్రదానోపాధ్యాయులు,విద్యార్థులు వారి తల్లిదండ్రులు. ఇదే విధంగా కొనసాగితే ప్రభుత్వానికి బోలెడుఖర్చు తప్ప ఒరిగేది ఏముండదు అంటున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. రాష్ట్రం మొత్తంమీదఇదేపరిస్థితి నెలకొందిఅనుకుంటున్నారు.ఈరోజు కూడా కొంతమంది విద్యార్థులు భోజనాన్ని బాగాలేదంటూ పారవేశారు.కొంతమంది ఇళ్ల వద్ద నుండి క్యారెజిని తెచ్చుకొని తింటున్నారు.

అయితే ఆదివారం ఈనాడుపత్రికలో"మాకొద్దు బాబోయ్ ఈ భోజనం" కథనం తో ఈరోజు కొంచం మెరుగ్గా భోజనం సరఫ రాచేసినట్లు విద్యార్థులు,ఉపాధ్యాయులు తెలిపారు.ఇంకా మంచిగాభోజనంసరఫరాచేయాలనివారుకోరుకుంటున్నారు.

బైట్స్:-1.మేఘన విద్యార్థిని ఐదవ తరగతి.
2.వైష్టవి " "
3.రామారావు ప్రాథమిక పాఠశాల ప్రదానోపాధ్యా యుడు.
4.గాయత్రి పదవ తరగతి పోతాకమూరు హైస్కూల్.
5.లక్ష్మీప్రసన్న 9వ తరగతి. " "
6.ప్రసంగి 10వ తరగతి విద్యార్థి " "
7.ఉదయ్ కిరణ్ " " " " "
8.సత్యవతి ప్రదానోపాధ్యాయురాలు " "

Body:ప్రకాశంజిల్లా దర్శి.

Conclusion:కొండలరావు దర్శి.9848450509.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.