ETV Bharat / state

సామాజిక దూరం పాటిస్తూ అంబేడ్కర్ జయంతి - yerragondapalem latest news

ఎర్రగొండపాలెంలోని ఎస్సీ సంఘాలు అంబేడ్కర్​ జయంతిని నిరాడంబరంగా నిర్వహించాయి. సామాజిక దూరం పాటించాయి.

ambedkar birth anniversary celebrated in yerragondapalem
ఎర్రగొండపాలెంలో అంబేడ్కర్​ జయంతి వేడుకలు
author img

By

Published : Apr 14, 2020, 12:37 PM IST

ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో డాక్టర్ బీఆర్​ అంబేడ్కర్​ 129వ జయంతి వేడుకలను ఎస్సీ సంఘాల నాయకులు నిర్వహించారు. విగ్రహానికి పూల మాలలతో నివాళి అర్పించారు. కరోనా నేపథ్యంలో సామాజిక దూరం పాటించారు.

ఇదీ చదవండి:

'ప్రతి ఒక్కరికి విద్య అవసరం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.