ఇవీ చదవండి..
కోర్టు ఎదుట అగ్రిగోల్డ్ బాధితుల ఆగ్రహం - బాధితుల
ఒంగోలులోని జిల్లా కోర్టు ఎదుట అగ్రిగోల్డ్ బాధితులు ఆందోళనకు దిగారు. సమయం ముగిసిందనే నెపంతో కోర్టు సిబ్బంది టోకెన్ల జారీ నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
అగ్రిగోల్డ్ బాధితుల ఆందోళన
ఒంగోలులోని జిల్లా కోర్టు ఎదుట అగ్రిగోల్డ్ బాధితులు ఆందోళనకు దిగారు. సమయం ముగిసిందనిటోకెన్ల జారీ నిలిపివేయడాన్ని తప్పుపట్టారు.ఒక్కొక్క కుటుంబంలో రెండేసి బాండ్లు కడితే... ఇక్కడఒక్క బాండుకే టోకెన్ ఇస్తున్నారనీ, మిగిలిన బాండ్లుతీసుకోమంటే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని వాపోయారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన తమకు కనీసం సౌకర్యాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి..
Intro:AP_VJA_12_03_KAPU_MITING_AVB_C6...సెంటర్.. కృష్ణాజిల్లా.. గుడివాడ... నాగసింహాద్రి.. పొన్..9394450288.. కృష్ణాజిల్లా గుడివాడలో ఎమ్మెల్యే కొడాలి నాని కుల రాజకీయాలు చేస్తున్నారని గుడివాడ తెదేపా అభ్యర్థి దేవినేని అవినాష్ ఆరోపించారు గుడివాడ లొ తెదేపా ఆధ్వర్యంలో కాపు సంఘీయుల ఆత్మీయ సమావేశం జరిగింది ఏర్పాటుచేసిన సమావేశంలో లో ముఖ్య అతిథిగా మచిలీపట్నం తెదేపా పార్లమెంట్ అభ్యర్థి కొనకళ్ల నారాయణ దేవినేని అవినాష్ పాల్గొని ప్రసంగించారు తన జీవితంలో కుల మత రాజకీయాలకు తావులేదని అందరం కలిసికట్టుగా విజయం సాధిద్దామని కాపులంతా తనకు సహకరించాలని అవినాష్ కోరారు ఈ సందర్భంగా కొంత మంది వైకాపా కాపు యువకులు తెదేపాలో చేరి అవినాష్ ను సన్మానించారు....బైట్.... కొనకళ్ళనారాయణ.. మచిలీపట్నం తెదేపా పార్లమెంట్ అభ్యర్థి..... దేవినేని అవినాష్.. గుడివాడ తెదేపా అభ్యర్థి
Body:గుడివాడలో కాపు సంఘాలతో తెదేపా అభ్యర్ధి దేవినేని అవినాష్ ఆత్మీయ సమావేశం
Conclusion:కాపులంతా తెదేపాకు సహకరించి విజయం చేకూర్చాలని అవినాష్ ప్రార్థన
Body:గుడివాడలో కాపు సంఘాలతో తెదేపా అభ్యర్ధి దేవినేని అవినాష్ ఆత్మీయ సమావేశం
Conclusion:కాపులంతా తెదేపాకు సహకరించి విజయం చేకూర్చాలని అవినాష్ ప్రార్థన