ప్రకాశం జిల్లా పొదిలిలోని ఓ మద్యం దుకాణంలో కల్తీ ఆల్కాహాల్ విక్రయిస్తున్న సమాచారం మేరకు అధికారులు దాడులు చేశారు. ఎక్సైజ్ అధికారులు... పథకం ప్రకారం జీఆర్ వైన్స్‌కు వెళ్లారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. 22 లీటర్ల కల్తీ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని ఎక్సైజ్ సీఐ తిరుమలరావు వెల్లడించారు.
ఇవీ చదవండి