కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో అత్యవసర సేవలందిస్తున్న సిబ్బందికి, పేదలకు పలు స్వచ్ఛంద సంస్థలు తమ వంతు సహాయం అందిస్తున్నాయి. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం తిరుమలగిరి కాలనీలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేదలకు వివిధ రకాల కూరగాయలను పంపిణీ చేశారు. అదేవిధంగా నిర్విరామంగా విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి, పారిశుద్ధ్య కార్మికులకు శానిటైజర్లు, మాస్క్లు పంపిణీ చేశారు.
ఇదీ చదవండి.