త్రిపురాంతక క్షేత్రంలో శివరాత్రి ఏర్పాట్లు సమీక్షించిన మంత్రి - latest devotional news of prakasam dst
ప్రకాశం జిల్లా త్రిపురాంతక క్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలని మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 21 నుంచి 3 రోజులపాటు జరగనున్న ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి సమీక్షించారు. వేడుకలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులు, దేవాలయ సిబ్బందికి సూచించారు.
త్రిపురాంతక క్షేత్రంలో మహాశివరాత్రి ఏర్పాట్లను సమీక్షించిన మంత్రి