ETV Bharat / state

గోడను ఢీకొట్టిన ద్విచక్రవాహనం.. ఒకరు మృతి - accident

మార్కాపురంలో ద్విచక్రవానం అదుపుతప్పి గోడను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓవ్యక్తి మృతి చెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు.

cమమమ
author img

By

Published : Apr 30, 2019, 9:48 AM IST

గోడను ఢీకొట్టిన ద్విచక్రవాహనం.. ఒకరు మృతి

ప్రకాశం జిల్లా మార్కాపురంలోని ప్రభుత్వ వైద్యశాల సమీపంలో అదుపుతప్పి ద్విచక్ర వాహనం గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని స్థానికులు సమీపంలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడు తుళ్లూరు మండలం మందడం గ్రామానికి చెందిన మస్తాన్ వలీగా పోలీసులు గుర్తించారు.

ఇదీ చదవండి

ప్రధానోపాధ్యాయురాలి భర్త...ఉరి వేసుకుని మృతి

Intro:ap_rjy_96_29_cheruvuki_gandi_rjy rural katheru_av_c17
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గ్రామీణ మండలం కాతేరులోని శ్యామలాంబ చెరువుకు గండి పడింది. కాతేరు ప్రధాన రహదారిపై కల్వర్టు నిర్మిస్తుండటంతో చెరువు నుంచి మురుగు నీటిని బయటకు రాకుండా అడ్డుకట్ట వేయడం తో చెరువుకు గండి పడింది. దీంతో సమీప కాలనీలోకి మురుగునీరు వెళ్లడంతో అక్కడి ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు . ఈ కాలనీ లోతట్టు గా ఉండటంతో చిన్నపాటి వర్షాలకు కూడా నీట మునుగుతుందని ,అలాగే పంచాయతీ సిబ్బంది కూడా కాలనీలో మురుగు కాలువలోని మట్టిని తీయడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. మా కాలనీ సమస్యలను అధికారులు గాని ప్రజాప్రతినిధులు గాని పట్టించుకోవడం లేదన్నారు. ఎట్టకేలకు స్పందించిన పంచాయతీ కార్యదర్శి హనుమంతరావు అక్కడికి చేరుకొని గండిని పూడ్చే కార్యక్రమాన్ని చేపట్టారు . ఎక్కడెక్కడి నుంచో వచ్చిన మురుగునీరంతా ఈ చెరువులో నిల్వ ఉండడం వలన బయటకు వెళ్లేందుకు మార్గం లేక పోవడంతో గండి పడిందని పంచాయతీ కార్యదర్శి హనుమంత రావు తెలిపారు .

Body: రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గం

Conclusion:7993300498
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.