ప్రకాశం జిల్లా దర్శిలో మద్యం మత్తులో వ్యక్తిని హత్య చేసిన ఘటనలో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముద్దాయిని రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరు పరచనున్నట్లు దర్శి సీఐ మహమ్మద్ మోయిన్ వెల్లడించారు. ఈనెల ఎనిమిదో తేదీన పాలపర్తి చిన్న అనే వ్యక్తి మద్యం సేవించి ఓ వ్యక్తిని బరిసెతో పొడిచి హత్య చేశాడు.
ఇదీ చదవండి: