ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం గొల్లపల్లి వంతెన వద్ద శనివారం రోడ్డు ప్రమాదంలో గాయపడిన తల్లీ కూతుళ్లకు ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. ప్రమాదంలో మృతిచెందిన నలుగురు మృతదేహాలను పంచనామా నిమిత్తం రిమ్స్ కి తరలించారు. తిరుమల దర్శనానికి ఈ కుటుంబంలో.. ఒక్క మగవారూ బతకలేదు. డ్రైవరు నిర్లక్ష్యం తమకు ఈ పరిస్థితి తెచ్చిందన్న బాధితులు.. కుటుంబ భవిష్యత్తు ఎలా అని ఆవేదన చెందుతున్నారు.
ఇదీ చదవండి: కంకర లారీ బోల్తా... డ్రైవర్ మృతి