ETV Bharat / state

ప్రకాశం జిల్లాలో ప్రారంభమైన బ్యాడ్మింటన్​ పోటీలు - ప్రకాశం జిల్లా

ప్రకాశం జిల్లా చీరాల కొత్తపేటలో ప్రారంభమైన 48వ జిల్లా స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు.

ప్రకాశం జిల్లాలో ప్రారంభయిన బ్యాడ్మింటన్​ పోటీలు
author img

By

Published : Aug 6, 2019, 4:57 PM IST

Updated : Aug 6, 2019, 5:03 PM IST

ప్రకాశం జిల్లాలో ప్రారంభమయిన బ్యాడ్మింటన్​ పోటీలు

ప్రకాశం జిల్లా చీరాలలో జిల్లాస్థాయి షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభమయ్యాయి. 2 రోజులపాటు జరిగే ఈ పోటీలకు 78 టీములు పాల్గొంటాయని జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. అండర్ 13,15, 17,18 విభాగాల్లో స్త్రీ, పురుషులకు పోటీలతో పాటు, వెటర్నరీ విభాగంలో 30 నుండి 70 వయస్సు పైబడినవారికి కూడా పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ పోటీల్లో విజేతగా నిలిచిన క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో జరిగే పోటీలకు అర్హత సాధిస్తారని అసోసియేషన్ ట్రెజరర్ కె.రమేష్ తెలిపారు.

ఇదీ చూడండి ఆ నలుగురి కారణంగా.. చనిపోవాలనుకుంటున్నా!

Intro:గుంటూరు జిల్లా రేపల్లె పట్టణంలోని వీరవల్లి కోటయ్య కళ్యాణ మండపంలో రాష్ట్ర పశు, మత్స్య,మార్కెటింగ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణారావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.వైసిపి నేతలు,కార్యకర్తలు మంత్రి చేత కేక్ కటింగ్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు.పలువురు అధికారులు పుష్పగుచ్చాలు ఇచ్చి..శాలువాలతో సన్మానించి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.వేడుకలో భారీగా పార్టీ కార్యకర్తలు ,అభిమానులు పాల్గొన్నారు.

Body:av

Conclusion:etv contributer
sk.meera saheb 7075757517
repalle
guntur jilla
Last Updated : Aug 6, 2019, 5:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.